రోజూ తినండి గుడ్డు… వెరీ గుడ్డు అంటూ….గుడ్డు తింటే ఎన్నో లాభాలున్నాయని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. మాములు గుడ్లలోనే ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాంటిది తూర్పుగోదావరి జిల్లాలో ఉత్పత్తయ్యే కోడి గుడ్లను తింటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదంటున్నారు వాటి ఉత్పత్తిదారులు. ఇంతకీ ఆ గుడ్డులో ఉన్న స్పెషాలిటీ ఏంటి. మామూలు గుడ్లకు ఈ గుడ్లకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం
#AyurEggs #orgainiceggs #agriculture #hmtvagri